తిరుపతి శివారులోని పద్మానగర్‌లో చిన్నారిని వేధించాడంటూ ఆటో డ్రైవర్‌ను బంధువులు, స్థానికులు చితకబాదారు. ఆరుబయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారిని ఆటో డ్రైవర్ మున్నా.. లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ దాడి చేశారు. స్థానిక మహిళలు అతడిని కింద పడేసి కాళ్లతో తన్నారు. అనంతరం కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనలో సదరు ఆటో డ్రైవర్.. తీవ్రంగా గాయపడ్డాడు.
చిన్నారిపై 'వేధింపులు'.. ఆటోడ్రైవర్‌ను చితక్కొట్టిన మహిళలు - tirupati latest crime news
ఎనిమిదేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ ఆటో డ్రైవర్‌ను చితక్కొట్టారు మహిళలు. తీవ్ర ఆగ్రహంతో అతడిని కిందపడేసి కాళ్లతో తన్నారు. ఈ ఘటన తిరుపతి శివారులోని పద్మానగర్‌లో ఆదివారం జరిగింది.
Women beats up auto driver