ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో వైభవంగా బంగారు రథోత్సవం - తిరుమలలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని బంగారు రథోత్సవం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. విశేష తిరువాభరణాలు, పరిమళభరిత పూలమాలలతో అలంకృతులైన శ్రీ‌దేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు... రథంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజన సందోహంలో... గోవింద నామ స్మరణల మధ్య స్వర్ణ రథోత్సవం కోలాహలంగా సాగింది.

vykunta ekadasi in tirumala
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

By

Published : Jan 6, 2020, 10:52 PM IST

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

ABOUT THE AUTHOR

...view details