తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన.. శ్రీవారి దర్శనం తర్వాత.. సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు. వాహన సేవను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి సేవలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్