శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని చిరంజీవి సతీమణి సురేఖ, సినీనటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామిసేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీపరిశ్రమలో అడుగుపెట్టి 40సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి ఆశీస్సులు పొందినట్టు సుమన్ తెలిపారు. 'మా'లో విభేదాలు బాధాకరమని చెప్పారు.
vips-vist-tirumala-temple
.