శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమల టెంపుల్ న్యూస్
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు, తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు నేతకాని వెంకటేశ్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు