TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..తెదేపాపై విమర్శలు చేశారు.
TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా - tirumala latest updates
TIRUMALA:తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా, గాయని శైలజా