తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్, శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - vips visit tirumala latest news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్, శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి శ్రీవారిని దర్శించుకున్నారు.
vip's visit tirumala