తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత, తెదేపా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - తిరుమలలో ప్రముఖుల వార్తలు
తిరుమల శ్రీవారి పలువరు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, తెదేపా నేతలు వంగలపూడి అనిత, గౌనివారి శ్రీనివాసులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు