తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు.
vip's visit tirumala venkateswara swamy temple