ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుపతిలో కార్తీక శోభ

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దక్షిణ భారత జనరల్ కమాండింగ్ ఆఫీసర్ పీఎన్ రావు, భాజపా తమిళనాడు అధ్యక్షుడు మురుగన్,రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్ ,హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్(అడ్మిన్) వెంకటరమణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.

vips visit Tirumala
vips visit Tirumala

By

Published : Nov 16, 2020, 9:58 AM IST

తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దక్షిణ భారత జనరల్ కమాండింగ్ ఆఫీసర్ పీఎన్ రావు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. భాజపా తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ స్వామివారిని దర్శించుకున్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్(అడ్మిన్) వెంకటరమణ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్సించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాంగోపాల్ ఆలయానికి వచ్చి ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details