తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎంపీ సీఎం రమేష్, సినీ నటి నందినీ రాయ్, గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అంజేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాదిస్తుందని సీఎం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ సీఎం రమేశ్, సినీ నటి నందిని రాయ్, గాయకుడు గజల్ శ్రీనివాస్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని సీఎం రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
vips visit Tirumala temple