తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - తిరుమల శ్రీవారి ఆలయం న్యూస్
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగారావు, పుదుచ్చేరి స్పీకర్ శివకొలుందు , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
vips visit Tirumala
TAGGED:
తిరుమల శ్రీవారి ఆలయం న్యూస్