ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 30, 2020, 12:16 PM IST

ETV Bharat / city

తిరుమలేశుని సేవలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు, సినీనటులు... స్వామివారి సేవలో పాల్గొన్నారు.

vips visit tirumala balaji temple
తిరుమలేశుని సేవలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయాధికారులు... రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details