తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు - rajendra prasda
తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో సినీ,రాజకీయ ప్రముఖులు