తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ స్వామివారి సేవలో పాల్గొననున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - ap news
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనం సమయంలో డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి, ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు