తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం నిజ పాద దర్శన సమయంలో శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవరేఖర్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు స్వామివారి సేవలో పాల్గోన్నారు. వారికి స్వాగతం పలికి.. తితిదే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - Tirumala latest news
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవరేఖర్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు స్వామివారిని దర్శించుకున్నారు.

VIPS AT TIRUMALA DARSHAN