తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు బీటెక్ రవి, వాకాటి సంజీవయ్య, శివసేన ప్రధాన కార్యదర్శి మిలింద్‌నర్వేకర్.. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
తిరమలేశుని సేవలో ప్రముఖులు - mla sanjeevaiah at tirumala
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరమలేశుని సేవలో ప్రముఖులు