Vice President Venkaiah Naidu Tirumala tour : నేడు దిల్లీ నుంచి తిరుమలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. అనంతరం యోగిమల్లవరం వద్ద రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరుమలకు చేరుకుని శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. 10.30 గంటలకు పుష్పగిరి మఠంలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం దిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.
Vice President Venkaiah Naidu Tirumala tour :నేడు తిరుమలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక - తిరుమలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాక
Vice President Venkaiah Naidu Tirumala tour : నేడు తిరుమలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. అనంతరం రేపు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొంటారు.
Vice President Venkaiah Naidu