ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం సాయంత్రం తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని వేంకటేశ్వరుని ఆశీసులు పొందనున్నారు.

Vice President at at Thirumala
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి

By

Published : Mar 5, 2021, 3:57 AM IST

ABOUT THE AUTHOR

...view details