ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిత్తూరులో కూరగాయల ధరలివే - చిత్తూరులో నేడు కూరగాయల ధరలు

లాక్​డౌన్​ వేళ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అధికారులు, వ్యాపారులు కలిసి ఇవాళ కూరగాయల ధరలను ఈ విధంగా నిర్ణయించారు. తిరుపతి ఆర్సీ రోడ్డులోని రైతు బజారులో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

vegetable markets prices in chittoor today
vegetable markets prices in chittoor today

By

Published : Apr 25, 2020, 11:21 AM IST

కూరగాయలు ధర(కేజీ) రూపాయల్లో..
టమటా 10
వంకాయలు 15
బెండకాయ 25
మిరపకాయలు 30
కాకరకాయలు 30
బీరకాయలు 35
కాలీఫ్లవర్ (1) 30
అల్లం 90
క్యారెట్ 20
క్యాబేజీ 15
దొండకాయలు 25
సొరకాయలు 10
ఉర్లగడ్డ 30
తెల్లగడ్డ 120
ఎర్రగడ్డలు 20
చామగడ్డలు 40
కందగడ్డలు 40
పందిరి చిక్కుడు 60
గోరు చిక్కుడు 20
దోసకాయ 10
అరటికాయ 40
మునక్కాయలు 30
బీట్ రూట్ 30
ముల్లంగి 30
బీన్స్ 70
ఆకు కూరలు 10

ABOUT THE AUTHOR

...view details