ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా జి.వాణి మోహన్ - Vani Mohan is an ex officio member of the ttd Board of Trustees latest news

రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యద‌ర్శి జి.వాణి మోహన్.. తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు.

Vani Mohan
Vani Mohan

By

Published : Feb 27, 2021, 1:43 PM IST

తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యద‌ర్శి జి.వాణి మోహన్ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమెతో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్‌ ను అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details