ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో వకుళ విశ్రాంతి భవనం ప్రారంభం - తిరుమల తిరుపతి దేవస్థానం

భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో.. 42 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళ మాత విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో 1400 మందికి వసతి కల్పించేలా 270 గదులున్నాయని .... తెలిపారు. మరో 79 కోట్ల రూపాయలతో నిర్మించే పీఏసీ-5 యాత్రికుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశారు.

ttd

By

Published : Oct 2, 2019, 1:20 PM IST

వకుళ విశ్రాంతి భవనం ప్రారంభించిన తితిదే ఛైర్మన్

.

ABOUT THE AUTHOR

...view details