ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి చంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి - తిరుమలలో శ్రీవారి సేవలు

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. తిరుమలేశుని చంద్రప్రభ వాహన సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

శ్రీవారిచంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శ్రీవారిచంద్రప్రభ వాహనసేవలో పాల్గొన్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By

Published : Feb 19, 2021, 10:38 PM IST

రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. సప్త వాహన సేవలపై స్వామివారు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహన సేవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కుటంబు సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. కన్నులపండువగా జరిగిన సేవలను వేలాదిమంది భక్తులు వీక్షించి తన్మయత్వం పొందారు. రథసప్తమి పర్వదినాన శ్రీవారి ఏడు వాహన సేవలను చూసి తరించటంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details