తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ నటుడు శివారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నారని.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
Tirumala: శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ నటుడు శివారెడ్డి - సినీ నటుడు శివారెడ్డి వార్తలు
తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని వారు దర్శించుకున్నారు.
శ్రీవారి సన్నిధిలో మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్, సినీ నటుడు శివారెడ్డి