తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డు మాల్వాడి గుండం మలుపు వద్ద... కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు తమిళనాడు భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం... ఇద్దరు భక్తులకు గాయాలు - tirumala latest news
తిరుమల ఘాట్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు తమిళనాడు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

బోల్తాపడిన కారు