తిరుమలలో వయో వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల చేశారు. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. జూన్ 1 నుంచి వయో వృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేసింది. ఉదయం 10 గంటలకు బదులు మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలకు అనుమతించనున్నట్లు తితిదే తెలిపింది. రేపు ఆగస్టు నెల గదుల కోటాను కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
TTD: వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లు విడుదల - తిరుమల తాజా వార్తలు
ఆన్‌లైన్‌లో వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీరి దర్శన వేళల్లోనూ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు రేపు ఆగస్టు నెల గదుల కోటాను కూడా విడుదల చేస్తామని ప్రకటించింది.
తితిదే
Last Updated : May 25, 2022, 3:34 PM IST