వచ్చే నెల నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను తితిదే పెంచనుంది. సర్వదర్శనం పది వేల టికెట్లను, ప్రత్యేక దర్శనం 12 వేల టికెట్లను తితిదే ఇవ్వనుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే విడుదల చేయనుండగా.. శనివారం 10 వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది.
వీఐపీ టికెట్లను ఎక్కువ ధరను విక్రయించిన దళారులు