ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Sep 13, 2021, 1:15 PM IST

తిరుమల శ్రీవారిని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details