ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తితిదే అధికారిక వెబ్‌సైట్లో టికెట్లను పొందవచ్చని తితిదే తెలిపింది.
TTD TICKETS : ఈ నెల 28న శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల - TTD TICKETS RELEASE NEWS
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని తితిదే నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది.

TTD TICKETS RELEASE