ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే? - తిరుమల తాాజా వార్తలు

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే రేపు విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్ల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు. 23 వ తేదీ నుంచి సర్వదర్శనం టికెట్లు ఆన్​లైన్ ద్వారా విడుదల చేస్తారు.

ttd tickets release
ttd tickets release

By

Published : Oct 21, 2021, 7:50 AM IST

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను తితిదే రేపు విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్లు చొప్పున నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 23న నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న 27,878 మంది భక్తులు

బుధవారం.. శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.2.57 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇదీ చదవండి:TTD : తితిదే దిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలిగా.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details