తిరుమలలో కురుస్తున్న వర్షాలతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా... ఘాట్రోడ్లలో ఆంక్షలు(Restriction on tirumala ghat roads) విధించారు. రెండు ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలను నిలిపివేసిన తితిదే అధికారులు...భక్తులను అప్రమత్తం చేస్తున్నారు.
TTD ALERT WITH RAINS IN TIRUMALA : తిరుమలలో వర్షం..ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత - tirumala latest news
తిరుమలలో మళ్లీ వర్షం(rain in tirumala) కురుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన వర్ష బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత దృష్ట్యా..ఘాట్రోడ్లలో ఆంక్షలు విధించారు.
ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత