తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచారు. రూ.300 దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
శ్రీవారి దర్శనం కోసం మార్చి నెలకు సంబంధించిన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.
ttd released special entry darshan tickets