తిరుమల కనుమ రహదారులను పునరుద్దరించారు. దీంతో భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం పునరుద్దరణను తితిదే చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్న తితిదే ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరించింది. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
tirumala:తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ - TTD latest news
తిరుమల కనుమ రహదారులు పునరుద్దరించారు. ఫలితంగా తిరుమలకు భక్తులను తితిదే అనుమతిస్తోంది.
తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ