రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను.. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో.. సీఎంను కలిసిన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి శాలువతో సత్కరించారు. వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపారు. గరుడవాహన సేవ రోజున.. రాష్ట్ర ప్రభుత్వం తర్వపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Invitation: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం - శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం వార్తలు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎం జగన్ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన వారు.. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం