నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించి రూ.300 టికెట్లను ఉదయం 9 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. కరోనా ప్రభావంతో టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్న దేవస్థానం.. పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయించనుంది.
TTD: నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - tirumala latest news
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు తితిదే విడుదల చేయనుంది. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
Last Updated : Jun 22, 2021, 2:08 AM IST