ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tirumala Tickets: ఈనెల 27న తితిదే ఉచిత సర్వదర్శనం టికెట్లు విడుదల - tirumala latest news

ఈ నెల 27న తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్ల(Sarvadarshanam Tickets)ను తితిదే అధికారులు విడుదల చేయనున్నారు. రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే తితిదే విడుదల చేస్తోంది.

తితిదే ఉచిత సర్వదర్శనం టిక్కెట్లు విడుదల
తితిదే ఉచిత సర్వదర్శనం టిక్కెట్లు విడుదల

By

Published : Nov 25, 2021, 7:16 PM IST

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను తితిదే ఈ నెల 27న విడుదల చేయనుంది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత సర్వదర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థానం అధికారులు తెలిపారు. డిసెంబర్ కోటా టికెట్లను తితిదే వెబ్‌సైట్‌(TTD website)లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వసతి గదులకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచనున్నారు. రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్(Tickets issuing with online system) ద్వారా మాత్రమే తితిదే విడుదల చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details