ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలని.. తితిదే అటవీ కార్మికులు ఆందోళన - తితిదే అటవీ కార్మికులు ఆందోళన వార్తలు

Protest: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తితిదే అటవీ కార్మికులు నిరసన చేపట్టారు. తిరుపతిలోని ఉప అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు తితిదే ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్, సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.

తితిదే అటవీ కార్మికులు ఆందోళన
తితిదే అటవీ కార్మికులు ఆందోళన

By

Published : Mar 28, 2022, 3:40 PM IST

Protest: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తితిదే అటవీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని ఉప అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు తితిదే ఫారెస్ట్ వర్కర్స్ యూనియన్, సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 500 రోజులుగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్నా.. అధికారులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తితిదే పాలకమండలి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details