తితిదే అన్నప్రసాదం ట్రస్టు అధికారులతో ఈవో ఎ.కె.సింఘాల్ సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌లో 35.45 లక్షలమంది వలస కూలీలు, పేదలకు అన్నప్రసాదం వితరణ చేసినట్టు ఈవో తెలిపారు.
లాక్‌డౌన్‌లో 21,732 మంది దాతలు రూ.27 కోట్లు విరాళంగా ఇచ్చారన్న తితిదే ఈవో… అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటివరకు 5,68,421 మంది దాతలు విరాళాలు ఇచ్చారని వివరించారు.