చరిత్రలో తొలిసారి.. బ్రహోత్సవాల సమయంలో కేవలం సర్వదర్శనం: తితిదే ఈవో ధర్మారెడ్డి - తితిదే ఈవో ధర్మారెడ్డి
Tirumala Brahmotsavalu: తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 95 వేల నుంచి లక్ష మంది భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండేళ్ళ తర్వాత భక్తుల మధ్య జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలతో పాటు.. మూలవిరాటు దర్శనానికి వీలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తితిదే చరిత్రలోనే తొలిసారిగా.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న రోజుల్లో కేవలం సర్వదర్శనాన్ని మాత్రమే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లు చేపడుతున్న చర్యలపై తితిదే ఈవో ధర్మారెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
తితిదే
.