శ్రీవారి సేవకురాలి పట్ల తితిదే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడని ఇతర సేవకులు ఆరోపించారు. తిరుమల తిరుపతి వైకుంఠం కాంప్లెక్స్ వద్ద నిరసన చేశారు. వారు తితిదే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది.
శ్రీవారి సేవకురాలితో తితిదే ఉద్యోగి అసభ్య ప్రవర్తన! - ttd employee behaved rudely towards Srivari maid news
శ్రీవారి సేవకురాలి పట్ల తితిదే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. తిరుమల తిరుపతి వైకుంఠం కాంప్లెక్స్ వద్ద శ్రీవారి సేవకులు నిరసన చేశారు. దేవస్థాన విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

శ్రీవారి సేవకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తితిదే ఉద్యోగి