'వేతనాలు పెంచండి' - తిరుమల
తితిదే ఒప్పంద కార్మికులు వేతనాలను పెంచాలని కోరుతూ..సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తలకు దారితీసింది.
తితిదే ఒప్పంద కార్మికుల ధర్నా
తితిదే ఒప్పంద కార్మికులు వేతనాలను పెంచాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తలకు దారితీసింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం ఎదుట భైఠాయించి నిరసనలు తెలిపిన కార్మికులు పరిపాలనా భవనం ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తితిదే అధికారులు స్పందించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు ప్రకటించారు.