తితిదే ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, అధికారులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. శ్రీవారి తీర్థప్రసాదాలను అందించిన అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం - శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం తాజా వార్తలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది.

ttd chairmen meet cm jagan to invitation for srivari brahmostavalu