శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎంకు ఆహ్వానం - ముఖ్యమంత్రి జగన్
ముఖ్యమంత్రి జగన్‌తో తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందచేశారు. తిరుమల సంప్రదాయం ప్రకారం మొదటి రోజున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
ttd
.