జమ్మూలో తితిదే నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని... తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి పరిశీలించారు. స్థల పరిశీలనకు తితిదే ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక రూపొందిస్తామని జమ్మా-కశ్మీర్ అధికారులకు తెలిపారు. ఈ పరిశీలనలో వై.వి.సుబ్బారెడ్డితో పాటు జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, అధికారులు పాల్గొన్నారు.
జమ్మూ: వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని పరిశీలించిన తితిదే ఛైర్మన్ - జమ్ములో తితిదే ఛైర్మన్ పర్యటన
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్మూలో నిర్మించబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థలాన్ని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డ్డి పరిశీలించారు.
జమ్మూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్