ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్తవరదర్ స్వామి సేవలో తితిదే ఛైర్మన్ - service of Kanchipuram Attavaradar

తమిళనాడు కాంచీపురంలోని అత్తవరదర్ స్వామిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. తితిదే తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అత్తవరదర్ స్వామి సేవలో తితిదే ఛైర్మన్

By

Published : Jul 16, 2019, 9:41 PM IST

అత్తవరదర్ స్వామి సేవలో తితిదే ఛైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమిళనాడు కాంచీపురంలోని అత్తవరదర్ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తితిదే తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details