TTD Additional EO: తిరుమల ఎఫ్ఎంఎస్ ఏజెన్సీలతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమలలో పారిశుద్ధ్య సేవలకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. తితిదే నిబంధనల మేరకు సేవలు అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరసన చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్నారు.
TTD Additional EO: ఆందోళన చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలి: తితిదే అదనపు ఈవో - నిరసన చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలి
TTD Additional EO: తిరుమల ఎఫ్ఎంఎస్ ఏజెన్సీలతో అదనపు ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. తితిదే నిబంధనల మేరకు సేవలు అందించకుంటే చర్యలు తప్పవన్న ఈయన.. నిరసన చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్నారు.
తితిదే అదనపు ఈవో
తమను తితిదే కార్పొరేషన్‌లో కలపాలని గత కొంతకాలంగా ఎఫ్ఎంఎస్ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి : TTD CONTRACT EMPLOYEES PROTEST : తితిదే కార్మికుల నిరసన... సమస్యల పరిష్కారానికి డిమాండ్