TIRUMALA: తిరుమలలో భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..కారణం అదేనా..! - vishnu nivasam guest house
చోరీ కేసులో ఉదయ్‌ని విచారిస్తున్న పోలీసులు
14:32 September 06
చోరీ కేసులో ఉదయ్‌ని విచారిస్తున్న పోలీసులు
తిరుమలలో ఉదయ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తితిదేకు చెందిన విష్ణు నివాసం అతిథి గృహంలో పనిచేస్తున్న ఉదయ్ ఆ భవనంపై నుంచి దూకాడు. రెండు రోజుల క్రితం అతిథి గృహంలో జరిగిన ఓ చోరీ వ్యవహారంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఉదయ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 6, 2021, 3:49 PM IST