తిరుపతి ఉప ఎన్నిక వైకాపా 22 నెలల పాలనకు రెఫరెండంగా తీసుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థి గురుమార్తికి విజయాన్ని కట్టబెడతాయన్నారు. ప్రతి పక్షాల బూటకపు మాటలను ప్రలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు.
తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం: మంత్రి పేర్ని - మంత్రి పేర్నినాని తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే..తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమార్తికి విజయాన్ని కట్టబెడతాయని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నిక వైకాపా 22 నెలల పాలనకు రెఫరెండంగా తీసుకుంటామన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం