తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వివిధ కారణాలతో నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. 30 నామినేషన్లను ఎన్నికల అధికారులు ఖరారు చేశారు.
తిరుపతి ఉపఎన్నిక: 30 నామినేషన్లు ఖరారు - Tirupati by-election Latest News
తిరుపతి ఉపఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. నాలుగింటిని తిరస్కరించారు. 30 నామినేషన్లను ఖరారు చేశారు.
తిరుపతి ఉపఎన్నిక