చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ అయ్యాయి. రుయాలో ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ కేసులు 13కు చేరాయి. బ్లాక్ ఫంగస్‌తో రుయాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. మరో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ - AP News
కరోనా నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే.. బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో మరో 2 కొత్త బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది.
![తిరుపతి: రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11857780-718-11857780-1621682357416.jpg)
రుయాలో మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నిర్ధరణ